శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 586. 'కామసేవితా - 2 🌻

అంతరంగమును చూచుటకు చిత్తము, బుద్ధి, అహంకారము ప్రధానముగ పనిచేయవలెను. బాహ్యము చూడలేనపుడు అంతరంగమును చూచుటయే మిగులును. అంతరంగమున చూచుట ఆరంభించునపుడు గోచరించునది శ్రీమాత సూక్ష్మ రూపము. అది కాంతులతో కూడియుండును. దానిని ఆరాధించుట సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు శ్రీమాత రూపము కూడ కాముడు దర్శింప గలుగును. తత్కారణముగ శ్రీమాత భక్తుడై జగత్కార్యమున ముఖ్యమగు స్థానము నలంకరించెను. ఇట్లు శివుడు శాపము రూపమున కామునికి వరమిచ్చెను. కాముడు శ్రీమాత నారాధించి శాశ్వతత్త్వమును పొందెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹







🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 586. 'Kama Sevita' - 2 🌻


To perceive the inner self, Chitta (consciousness), Buddhi (intellect), and Ahamkāra (ego) must function as the primary faculties. When one can no longer see the external world, only the inner vision remains. As one begins to look inward, Śrī Mātā’s subtle form becomes visible. This form is radiant with divine light. Worshiping this subtle form leads to an even more refined and transcendental vision of Śrī Mātā’s most subtle essence, which even Kāma (Manmatha) can behold. For this reason, Kāma, becoming a devotee of Śrī Mātā, attained a significant role in the workings of the universe. Thus, what appeared to be a curse from Śiva was, in reality, a great boon granted to Kāma. Kāma worshiped Śrī Mātā and attained the eternal truth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment