🌹 *అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే నిజమైన ఆత్మ జ్ఞానం అంటారు*🌹
*నేను దేహం కాదు ఆత్మని అని తెలిసిపోయింది ఆత్మను నేను అని అనుకోవడం ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి ఆత్మని దర్శించాలి అప్పుడే సంశయాలు అన్ని తొలిగిపోతాయి లేకుంటే ఆత్మని అనే నమ్మకమే మిగిలి ఉంటుంది.*
*ఉదాహరణకు : -*
*అగ్ని ఉంది అది కాలుతుందని అని తెలుసు అగ్ని కాలుతుంది అని తెలుసు అ తెలిసినది అనుభవంలోకి రావాలి అలా రాకపోతే అగ్ని కాలుతుంది అనే నమ్మకమే మిగిలి ఉంటుంది అగ్ని కాలుతుంది అనే అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే అగ్ని మనకు అంటాలి అగ్ని అంటినప్పుడు తెలిసిపోతుంది*
*ఓ ఇది కాలుతుంది అని ఆ తెలుసుకున్న అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది.*
*అలాగే దేహం నేను కాదు ఆత్మని అని తెలిసి ఉన్న అది అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే నిజమైన ఆత్మ జ్ఞానం అంటారు లేకుంటే నేను ఆత్మని అనే నమ్మకమే మిగిలిపోతుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*
No comments:
Post a Comment