🌹. సౌందర్య లహరి - 12 / Soundarya Lahari - 12 🌹

🌹. సౌందర్య లహరి - 12  / Soundarya Lahari - 12 🌹 
📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ

🌻. పరమ శివుని ప్రాప్తి - కవితా నైపుణ్యం 🌻

🌻. శ్లో: 12. త్వదీయం సౌదర్యం- తుహినగిరి కన్యే! తులయితుం 
కవీంద్రాః కల్పంతే- కథ మపి విరించి ప్రభృతయఃl 
యదాలోకౌత్సుక్యా - దమరలలనా యాంతి మనసా 
తపోభిర్దుష్ప్రాపా-మపిగిరిశ సాయుజ్యపదవీమ్ll 
 
తాత్పర్యము : 
ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన  కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో  శివునితో ఐక్యము కోరుతున్నారుట. 

🌻. జప విధానం - నైవేద్యం:

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి  తేనెను నివేదిస్తే, పరమశివ ప్రాప్తి, కవిత్వ సామర్ధ్యము, దాని వలన కీర్తి ప్రతిష్ఠలు వచ్చును అని చెప్పబడింది. 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 12 🌹
📚. Prasad Bharadwaj 

🌻 To attain Lord Shiva and to become Poetic Person 🌻

12. Tvadiyam saundaryam Tuhina-giri-kanye tulayitum Kavindrah kalpante katham api Virinchi-prabhrutayah; Yadaloka'utsukyad amara-lalana yanti manasa Tapobhir dus-prapam api girisa-sayujya-padavim.

🌻 Translation : 
Oh, daughter of Ice Mountain, even the creator who leads, an array of great poets, fails to describe your sublime beauty. The heavenly maidens pretty, with a wish to see your pristine loveliness, try to see you through the eyes your lord, the great Shiva, and do penance to him and reach him through their mind.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 45 days, and offers honey as nivedhyam , it is said to be believed that one becomes very Poetic and also can attain Lord Mahadheva.

🌻 BENEFICIAL RESULTS: 
Cures dumbness, provides power of eloquent speech, gift of poesy.

🌻 Literal Results: 
Improves intellect and analytical capacity. Poetic and scholarly pursuits are enhanced. Concentration and capacity to focus increases.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment