శ్రీ లలితా సహస్ర నామములు - 85 / ѕяι ℓαℓιтα ѕαнαѕяαηαмαναℓι - мєαηιηg - 85



🌹.  శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85  🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 163.

త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి:

869. త్రయీ :
వేదస్వరూపిణి

870. త్రివర్గ నిలయా :
ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది

871. త్రిస్థా :
మూడు విధములుగా ఉండునది

872. త్రిపురమాలినీ :
త్రిపురములను మాలికగా ధరించినది

873. నిరామయా :
ఏ బాధలూ లేనిది

874. నిరాలంబా :
ఆలంబనము అవసరము లేనిది

875. స్వాత్మారామా :
తన ఆత్మయందే ఆనందించునది

876. సుధాసృతి: :
అమృతమును కురిపించునది

🌻. శ్లోకం 164.

సంసారపంకనిర్మగ్న సముద్ధరణ పండితా

యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి

877. సంసారపంకనిర్మగ్న : సముద్ధరణపండితా :
సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనలను ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది.

878. యఙ్ఞప్రియా :
యఙ్ఞములయందు ప్రీతి కలిగినది

879. యఙ్ఞకర్త్రీ :
యఙ్ఞము చేయునది

880. యజమానస్వరూపిణి :
యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.  Sri Lalita Sahasranamavali - Meaning - 85  🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 85 🌻

869) Thrayee -
She who is of the form of three Vedas viz Rik, yajur and sama

870) Trivarga nilaya -
She who is in three aspects of self, assets and pleasure

871) Thristha -
She who is in three

872) Tripura malini -
She who is in tripura the sixth section of Srichakra

873) Niramaya -
She who is without diseases

874) Niralamba -
She who does not need another birth

875) Swatma rama -
She who enjoys within herself

876) Sudha sruthi -
She who is the rain of nectar

877) Samsara panga nirmagna - samuddharana panditha -
She who is capable of saving people Who drown in the mud of day today life

878) Yagna priya -
She who likes fire sacrifice

879) Yagna karthree -
She who carries out fire sacrifice

880) Yajamana swaroopini -
She who is the doer of fire sacrifice

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

06.Sep.2020

No comments:

Post a Comment