విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 364, 365 / Vishnu Sahasranama Contemplation - 364, 365



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 364 / Vishnu Sahasranama Contemplation - 364🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻364. రోహితః, रोहितः, Rohitaḥ🌻


ఓం రోహితాయ నమః | ॐ रोहिताय नमः | OM Rohitāya namaḥ

స్వచ్ఛందతయా రోహితం మూర్తిం వహన్ రోహితః విష్ణువు స్వచ్ఛందుడు. ఛందము అనగా ఇచ్ఛ. తన ఛందమును లేదా ఇచ్ఛను అనుసరించి మాత్రమే స్వతంత్రముగా వర్తించువాడు. స్వచ్ఛందుడు. తాను స్వచ్ఛందుడు కావున తన ఇచ్ఛ ననుసరించి రోహిత/రక్త వర్ణముకల మూర్తిని వహించువాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 364🌹

📚. Prasad Bharadwaj

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 365 / Vishnu Sahasranama Contemplation - 365🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻365. మార్గః, मार्गः, Mārgaḥ🌻


ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ

ముముక్షవః తం దేవం మార్గయంతి మోక్షమును కోరువారు ఆతని వెదకుదురు. లేదా పరమానందః యేన సాధనేన ప్రాప్యతే సః మార్గః ఏ సాధనముచే పరమానందము పొందబడునో అది మార్గముతో సమానము కావున మార్గః అనబడును. అట్టి మార్గము కూడ పరమాత్ముని విభూతియే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 365🌹

📚. Prasad Bharadwaj


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥



Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2021

No comments:

Post a Comment