శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 59 / Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥ 🍀
🍀 238. మనువిద్యా -
మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
🍀 239. చంద్రవిద్యా -
చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
🍀 240. చంద్రమండలమధ్యగా -
చంద్ర మండలములో మధ్యగా నుండునది.
🍀 241. చారురూపా -
మనోహరమైన రూపము కలిగినది.
🍀 242. చారుహాసా -
అందమైన మందహాసము కలది.
🍀 243. చారుచంద్రకళాధరా -
అందమైన చంద్రుని కళను ధరించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 59 🌹
📚. Prasad Bharadwaj
🌻 59. manuvidyā candravidyā candramaṇḍala-madhyagā |
cārurūpā cāruhāsā cārucandra-kalādharā || 59 ||🌻
🌻 238 ) Manu Vidya -
She who is personification of Sri Vidya as expounded by Manu
🌻 239 ) Chandra Vidya -
She who is personification of Sri Vidya as expounded by Moon
🌻 240 ) Chandra mandala Madhyaga -
She who is in the center of the universe around the moon
🌻 241 ) Charu Roopa -
She who is very beautiful
🌻 242 ) Charu Hasa -
She who has a beautiful smile
🌻 243 ) Charu Chandra Kaladhara -
She who wears the beautiful crescent
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment