శ్రీ లలితా సహస్ర నామములు - 88 / Sri Lalita Sahasranamavali - Meaning - 88


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 88 / Sri Lalita Sahasranamavali - Meaning - 88 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀


🍀 404. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః -
భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.

🍀 405. శివదూతీ -
శివుని వద్దకు పంపిన దూతిక.

🍀 406. శివారాధ్యా -
శివునిచే ఆరాధింపబడునది.

🍀 407. శివమూర్తిః -
శివుని యొక్క స్వరూపము.

🍀 408. శివంకరీ -
శుభములు చేకూర్చునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 88 🌹

📚. Prasad Bharadwaj

🌻 88. bhakta-hārda-tamobheda-bhānumadbhānu-santatiḥ |
śivadūtī śivārādhyā śivamūrtiḥ śivaṅkarī || 88 || 🌻



🌻 404 ) Bhaktha hardha thamo bedha bhanu mat bhanu santhathi -
She who is like the sun’s rays which remove the darkness from the heart of devotees

🌻 405 ) Shivadhoothi -
She who sent Shiva as her representative

🌻 406 ) Shivaradhya -
She who is worshipped by Lord Shiva

🌻 407 ) Shiva moorthi -
She who is of the form of Lord Shiva

🌻 408 ) Shivangari -
She who makes good to happen


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jun 2021

No comments:

Post a Comment