శ్రీ లలితా సహస్ర నామములు - 92 / Sri Lalita Sahasranamavali - Meaning - 92
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 92 / Sri Lalita Sahasranamavali - Meaning - 92 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀
🍀 432. మదఘూర్ణితరక్తాక్షీ -
పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
🍀 433. మదపాటల గండభూః -
ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
🍀 434. చందనద్రవదిగ్ధాంగీ -
మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
🍀 435. చంపేయకుసుమప్రియా -
సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 92 🌹
📚. Prasad Bharadwaj
🌻 92. madaghūrṇita-raktākṣī madapāṭala-gaṇḍabhūḥ |
candana-drava-digdhāṅgī cāmpeya-kusuma-priyā || 92 || 🌻
🌻 432 ) Madha goornitha rakthakshi -
She who has rotating red eyes due to her exuberance
🌻 433 ) Madha patala khandaboo -
She who has red cheeks due to excessive action
🌻 434 ) Chandana drava dhigdhangi -
She who applies sandal paste all over her body
🌻 435 ) Champeya kusuma priya -
She who likes the flowers of Champaka tree
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment