విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 492 / Vishnu Sahasranama Contemplation - 492
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 492 / Vishnu Sahasranama Contemplation - 492🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 492. దేవేశః, देवेशः, Deveśaḥ 🌻
ఓం దేవేశాయ నమః | ॐ देवेशाय नमः | OM Deveśāya namaḥ
దేవేశః, देवेशः, Deveśaḥ
ప్రాధాన్యేన హి దేవానామీశోదేవేశో ఉచ్యతే
ఎల్ల ప్రాణులకు తాను ఈశుడు అయి ఉండిననూ ప్రధానముగా దేవతలకు ఈశుడుగనుక 'దేవేశః' అనబడును.
:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥ 37 ॥
మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు అనగా స్థూలసూక్ష్మజగత్తుల రెంటికినీ పరమైనట్టి అక్షర అనగా నాశరహితమైన పరబ్రహ్మ స్వరూపుడవు నీవే అయి ఉన్నావు. బ్రహ్మదేవునికికూడా ఆదికారణరూపుడవు కనుకనే సర్వోత్కృష్టుడవగు నీకు ఏల నమస్కరింపకుందురు? అనగా వారి నమస్కారములకు నీవే తగుదువు అని భావము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 492 🌹
📚. Prasad Bharadwaj
🌻 492. Deveśaḥ 🌻
OM Deveśāya namaḥ
प्राधान्येन हि देवानामीशोदेवेशो उच्यते /
Prādhānyēna hi dēvānāmīśōdēvēśō ucyatē
Though He is the Lord of all beings, especially since He is Lord of the devas, He is called Deveśaḥ.
:: श्रीमद्भगवद्गीत - विश्वरूपसंदर्शन योगमु ::
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 11
Kasmācca tē na namēranmahātman garīyasē brahmaṇō’pyādikartrē,
Ananta dēvēśa jagannivāsa tvamakṣaraṃ sadasattatparaṃ yat. 37.
And why not should they bow down to You, O exalted One, who is greater than all and who is the first Creator even of Brahmā! O infinite One, supreme God, Abode of the Universe, You are the Immutable, being and non-being and that who is Transcendental.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥
గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥
Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
24 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment