🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భక్తి యోగము - 2 🌻ఒక్కొక్కడు తన పరిసర రూపములను ఇతరులుగా గమనించును గనుక ఇతరులను గూర్చిన మంచిచెడ్డలను నిర్ణయించుచు కాలము వ్యర్థము చేసికొని చెడిపోవును .
అట్లుగాక ఇతరుల రూపమున ఒక్కడే సంచరించు చున్నాడనియు, వాడే భగవంతుడనియు స్మరించు చున్నచో , ఇతరులలోని సద్గుణములు, సత్ప్రవర్తనములు, ఇతరులు ఆచరించు సత్కార్యములు, భగవంతునివిగా తెలిసి, అతని గుణకీర్తనము చేయుట సాధ్యపడును. ఇదియే భక్తి యోగము .
...✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
02 Apr 2022
No comments:
Post a Comment