శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 381-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 381-3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 381. 'రహెూయాగ క్రమారాధ్యా' - 3🌻
రహోూయాగము మహత్తరమగు యాగము. ఈ యాగదీక్ష ఫలమే ముందు నామమున 'బిందుమండలవాసిని' అని తెలుపబడినది. దేహము యొక్క పొరల లోపల వాని కాధారముగ నిలచియున్న వెన్నుపూసలో దారముకన్న సన్నముగా నున్న ప్రకాశవంతమైన సుషుమ్న నాడి, దాని లోపల యున్న చిత్రిణీ నాడిలో చల్లగ గమనము చేయుచు నుండు కుండలిని యందు శ్రద్ధ నిలువవలె నన్నచో ఏకాగ్రత, ధృడ వ్రతము, అనన్య చింతనము ప్రధానము.
ఇతరములు అప్రధానములు. సహస్రార పద్మమును క్రమముగ చేరి రహస్యముగ భర్తతో విహరించునది శ్రీమాత అని శ్రీ శంకర భగవత్పాదులు ఈ యాగ క్రమమును వివరించిరి. ఈ యాగమును సమయాచారమువారు, వామాచారము వారు కూడ అనుసరించు చుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 381 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻
🌻 381. Rahoyāga-kramāradhyā रहोयाग-क्रमारध्या -3 🌻
A question may arise, being Śiva’s wife how She can sit on a couch with Śiva as its base and Sadāśiva (the higher form of Śiva) as the cushion. In scientific parlance, two objects cannot occupy the same space at the same time.
Therefore it becomes possible to interpret that Śiva and Śaktī are no way different from each other. That is why Śiva- Śaktī union assumes great importance. Scriptures also point out, that the state of bliss can be attained, only by those who always remain with Her thought and not by those who solely resort to materialistic living.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment