12 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹 12, August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి శుభాకాంక్షలు

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి, Shravana Purnima, Varalakshmi Vrat, Gayatri Jayanti🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 10 🍀

10. శ్రీపార్వతీ త్వమసి శ్రీకరి శైవశైలే క్షీరోదధేస్త్వమసి పావని సిన్ధుకన్యా ।
స్వర్గస్థలే త్వమసి కోమలే స్వర్గలక్ష్మీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : బాధానుభవం నీయంతట నీవు కోరుకోరాదు - బాధ అనేది మనలను ఆనందధామానికి గొనిపోయే రాచబాట యని, నీవు మాత్రమెన్నడూ బాధానుభవాన్ని కోరుకోరాదు.అది భగవానుని ఇచ్చకాదు. నీవు కోరుకోవలసినది ఎప్పుడూ ఆయన ఆనందాన్ని మాత్రమే. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: పూర్ణిమ 07:06:14 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: ధనిష్ట 25:37:40 వరకు

తదుపరి శతభిషం

యోగం: సౌభాగ్య 11:33:10 వరకు

తదుపరి శోభన

కరణం: బవ 07:06:14 వరకు

వర్జ్యం: 07:42:40 - 09:08:32

దుర్ముహూర్తం: 08:31:22 - 09:22:24

మరియు 12:46:33 - 13:37:35

రాహు కాలం: 10:45:20 - 12:21:02

గుళిక కాలం: 07:33:57 - 09:09:39

యమ గండం: 15:32:25 - 17:08:07

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 16:17:52 - 17:43:44

సూర్యోదయం: 05:58:15

సూర్యాస్తమయం: 18:43:48

చంద్రోదయం: 19:18:40

చంద్రాస్తమయం: 05:58:20

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మకరం

ధాత్రి యోగం - కార్య జయం 25:37:40

వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment