🌹 12 - AUGUST - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 12, ఆగస్టు 2022 శుక్రవారం, భృగు వాసరే Friday 🌹
*🌹. శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి శుభాకాంక్షలు🌹*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 246 / Bhagavad-Gita - 246 -6-13 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 645 / Vishnu Sahasranama Contemplation - 645 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 324 / DAILY WISDOM - 324 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 224 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 12, August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, గాయత్రి జయంతి, Shravana Purnima, Varalakshmi Vrat, Gayatri Jayanti🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 10 🍀*
*10. శ్రీపార్వతీ త్వమసి శ్రీకరి శైవశైలే *క్షీరోదధేస్త్వమసి పావని సిన్ధుకన్యా ।*
*స్వర్గస్థలే త్వమసి కోమలే స్వర్గలక్ష్మీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : బాధానుభవం నీయంతట నీవు కోరుకోరాదు - బాధ అనేది మనలను ఆనందధామానికి గొనిపోయే రాచబాట యని, నీవు మాత్రమెన్నడూ బాధానుభవాన్ని కోరుకోరాదు.అది భగవానుని ఇచ్చకాదు. నీవు కోరుకోవలసినది ఎప్పుడూ ఆయన ఆనందాన్ని మాత్రమే. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: పూర్ణిమ 07:06:14 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ధనిష్ట 25:37:40 వరకు
తదుపరి శతభిషం
యోగం: సౌభాగ్య 11:33:10 వరకు
తదుపరి శోభన
కరణం: బవ 07:06:14 వరకు
వర్జ్యం: 07:42:40 - 09:08:32
దుర్ముహూర్తం: 08:31:22 - 09:22:24
మరియు 12:46:33 - 13:37:35
రాహు కాలం: 10:45:20 - 12:21:02
గుళిక కాలం: 07:33:57 - 09:09:39
యమ గండం: 15:32:25 - 17:08:07
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 16:17:52 - 17:43:44
సూర్యోదయం: 05:58:15
సూర్యాస్తమయం: 18:43:48
చంద్రోదయం: 19:18:40
చంద్రాస్తమయం: 05:58:20
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మకరం
ధాత్రి యోగం - కార్య జయం 25:37:40
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 246 / Bhagavad-Gita as It is - 246🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 13 🌴*
*13. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: |*
*సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||*
🌷. తాత్పర్యం :
*శరీరము, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రికరింపవలెను.*
🌷. భాష్యము :
చతుర్బాహు విష్ణురూపమైన పరమాత్మగా ప్రతిజీవి హృదయమునందు వసించియున్న శ్రీకృష్ణుని తెలిసికొనుటయే మానవజన్మ యొక్క ముఖ్యలక్ష్యమై యున్నది. హృదయమునందు నిలిచియుండెడి అట్టి విష్ణురూపము శోధించి చూచు నిమిత్తమే యోగము అభ్యసింపబడవలెను గాని అన్యప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణురూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యరూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవమన్నది ఉద్దేశ్యము కానప్పుడు మనుజుడొనరించు యోగాభ్యాసము కేవలము బూటకమాత్రమే కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు.
అనగా జీవితపు అంతిమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు మరియు హృదయస్థుసిన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై యున్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణముగా మైథునజీవనము నుండి విడివడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథునసుఖమును అనుభవించుచునే మరొకవైపు నామమాత్ర యోగతరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరును యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును, సర్వవిధ భోగత్యాగమును (ఆ సుఖములలో అతిముఖ్యమైనదైన మైథునసుఖత్యాగమును) మనుజుడు అభ్యసింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 246 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 13 🌴*
*13. samaṁ kāya-śiro-grīvaṁ dhārayann acalaṁ sthiraḥ*
*samprekṣya nāsikāgraṁ svaṁ diśaś cānavalokayan*
🌷 Translation :
*One should hold one’s body, neck and head erect in a straight line and stare steadily at the tip of the nose.*
🌹 Purport :
The goal of life is to know Kṛṣṇa, who is situated within the heart of every living being as Paramātmā, the four-handed Viṣṇu form. The yoga process is practiced in order to discover and see this localized form of Viṣṇu, and not for any other purpose. The localized viṣṇu-mūrti is the plenary representation of Kṛṣṇa dwelling within one’s heart. One who has no program to realize this viṣṇu-mūrti is uselessly engaged in mock yoga practice and is certainly wasting his time. Kṛṣṇa is the ultimate goal of life, and the viṣṇu-mūrti situated in one’s heart is the object of yoga practice.
To realize this viṣṇu-mūrti within the heart, one has to observe complete abstinence from sex life; therefore one has to leave home and live alone in a secluded place, remaining seated as mentioned above. One cannot enjoy sex life daily at home or elsewhere and attend a so-called yoga class and thus become a yogī. One has to practice controlling the mind and avoiding all kinds of sense gratification, of which sex life is the chief.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 645 / Vishnu Sahasranama Contemplation - 645🌹*
*🌻645. శూరజనేశ్వరః, शूरजनेश्वरः, Śūrajaneśvaraḥ🌻*
*ఓం శూరజనేశ్వరాయ నమః | ॐ शूरजनेश्वराय नमः | OM Śūrajaneśvarāya namaḥ*
*యొవాసవాదీనాం శూరజనానాం పరమేశ్వరః ।*
*శౌర్యస్యాతిశయేనేష్టో విష్ణుః శూరజనేశ్వరః ॥*
*తన శౌర్యాతిశయముచే ఈతడు శూరజనులగు ఇంద్రాదులకును ఈశత్వము అనగా ప్రభుత్వమును వహించుచున్నాడు గనుక, ఆ విష్ణు దేవుడు శూరజనేశ్వరః అని చెప్పబడును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 645🌹*
*🌻645.Śūrajaneśvaraḥ🌻*
*OM Śūrajaneśvarāya namaḥ*
यॊवासवादीनां शूरजनानां परमेश्वरः ।
शौर्यस्यातिशयेनेष्टो विष्णुः शूरजनेश्वरः ॥
*Yóvāsavādīnāṃ śūrajanānāṃ parameśvaraḥ,*
*Śauryasyātiśayeneṣṭo viṣṇuḥ śūrajaneśvaraḥ.*
*By His superior prowess, exceedingly greater than heroes like Indra etc., He lords upon all these powerful ones and hence Lord Viṣṇu is called Śūrajaneśvaraḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 324 / DAILY WISDOM - 324 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*
*🌻 19. సత్సంగానికి ఏదీ సమానం కాదు 🌻*
*ఈ వాతావరణం ప్రభావం వల్ల ఇక్కడ ధ్యానం మంచిది. మీరు దీనికి భిన్నమైన వాతావరణంలో ఉంటే, ఆలోచన పలచబడుతుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు వాతావరణం గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఒంటరిగా ఉంటే, మీరు ఒక విధంగా ఆలోచిస్తారు; మీరు రైల్వే కంపార్ట్మెంట్లో చాలా మంది మధ్యలో ఉంటే, మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. మీరు చర్చి లేదా ఆలయం లోపల ఉంటే, మీరు ఒక విధంగా ఆలోచిస్తారు; మీరు మార్కెట్లో ఉన్నట్లయితే, మీరు పూర్తిగా వేరే విధంగా ఆలోచిస్తారు.*
*మీరు ఒక గొప్ప వ్యక్తి లేదా మహాత్ముని సమక్షంలో ఉంటే, మీరు ఒక విధంగా ఆలోచిస్తారు; మీరు దొంగ సమక్షంలో ఉంటే, మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. చుట్టుపక్కల పరిస్థితులు మరియు వాతావరణం తనపై ఎలా ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే ఆధ్యాత్మిక అన్వేషకుడికి అత్యంత ముఖ్యమైన ఆవశ్యకత సత్సంగమనే మంచి వ్యక్తుల సాంగత్యమని చెబుతారు. సత్సంగానికి ఏదీ సమానం కాదు. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని రకాల సమస్యలకు గొప్ప వ్యక్తుల సహవాసం ఉత్తమ పరిష్కారం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 324 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 19. Nothing is Equal to Satsanga 🌻*
*Meditation is better here because of the influence of the atmosphere. If you are in a different atmosphere, the thought gets diluted. Circumstances and the atmosphere around you have a great influence. If you are alone, you think in one way; if you are in the midst of many people as in a railway compartment, you will think in a different way. If you are inside a church or a temple, you will think in one way; if you are in a marketplace, you will think in a different way altogether.*
*If you are in the presence of a holy man or a great soul, you will think in one way; if you are in the presence of a thief, you will think in a different way. This is to give an example of how circumstances and the atmosphere around have an influence upon oneself. That is why it is said that the most important requisite for a spiritual seeker is company of good people, called satsanga. Nothing is equal to satsanga. The company of noble persons is the best remedy for every kind of problem in spiritual life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 224 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రేమ గురించి తెలిసిన వాడికి దేవుడి గురించి తెలుస్తుంది. లేకుంటే తెలీదు. వ్యక్తి దేవుణ్ణి నమ్ముతూ పోవచ్చు గాక. అతనికి ప్రేమ గురించి తెలీదు. ప్రేమించే వ్యక్తి దైవం నించీ పారిపోడు. అతను మాత్రమే దేవుణ్ణి కనిపెడతాడు. అది అనివార్యం. 🍀*
*నాకు దేవుడి పట్ల, స్వర్గం పట్ల ఆసక్తి లేదు. నాకు ప్రేమ పట్ల మాత్రమే గాఢమైన ఆసక్తి. కారణం ప్రేమ గురించి తెలిసిన వాడికి దేవుడి గురించి తెలుస్తుంది. లేకుంటే తెలీదు. వ్యక్తి దేవుణ్ణి నమ్ముతూ పోవచ్చు గాక. అతనికి ప్రేమ గురించి తెలీదు. దేవుణ్ణి నమ్ముతూ పోయిన వాళ్ళు ప్రపంచంలో ఎంతో ద్వేషాన్ని పుట్టించారు. వాళ్ళంత దారుణాల్ని ఎవరూ సృష్టించలేదు. వాళ్ళందరూ గొప్ప కుట్రలో భాగస్వాములే. వాళ్ళు దేవుడి గురించి, శాంతి గురించి, ప్రేమ గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎంతో రక్తపాతాన్ని సృష్టిస్తారు.*
*శతాబ్దాలుగా జరుగుతున్నదదే. అది వాళ్ళు ప్రత్యక్షంగా చెయ్యరు. జనాల్ని రెచ్చగొట్టి చేయిస్తారు. మనిషి కొంత చైతన్యంతో వుంటే ఈ జరిగిందంతా ఎంత పనికిమాలిన వ్యవహారమో గుర్తిస్తారు. అది ఎంత ఆటవికమో తెలుసుకుంటాడు. యిదంతా మతం పేరున జరుగుతుంది. అందువల్ల నేను ఒత్తి చెప్పేది, నొక్కి చెప్పేది ప్రేమ గురించే. ప్రేమ సంభవిస్తే అన్నీ జరుగుతాయి. ప్రేమించే వ్యక్తి దైవం నించీ పారిపోడు. అతను మాత్రమే దేవుణ్ణి కనిపెడతాడు. అది అనివార్యం.*
*సశేషం ...*

No comments:
Post a Comment