03 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹03, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధృవ అష్టమి, Durva Ashtami 🌻
🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 6 🍀
11. విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః
12. వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అమృత పుత్రుడా : ప్రకృతి ననుసరించి జీవించవద్దు. ఈశ్వరుని అనుసరించి జీవించు. ప్రకృతిని కూడా నీలోని ఈశ్వరుని అనుసరించి వర్తించేటట్లు అధిశాసించు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల-సప్తమి 12:29:47
వరకు తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అనూరాధ 22:58:32
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: వైధృతి 16:57:20 వరకు
తదుపరి వషకుంభ
కరణం: వణిజ 12:25:47 వరకు
వర్జ్యం: 03:39:40 - 05:12:20
మరియు 28:16:30 - 29:47:30
దుర్ముహూర్తం: 07:41:53 - 08:31:36
రాహు కాలం: 09:08:54 - 10:42:08
గుళిక కాలం: 06:02:26 - 07:35:40
యమ గండం: 13:48:37 - 15:21:51
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 12:55:40 - 14:28:20
సూర్యోదయం: 06:02:26
సూర్యాస్తమయం: 18:28:19
చంద్రోదయం: 12:06:16
చంద్రాస్తమయం: 23:28:29
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
అమృత యోగం - కార్య సిధ్ది 22:58:32
వరకు తదుపరి ముసల యోగం -
దుఃఖం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment