06 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹06, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పాపాంకుశ ఏకాదశి, Papankusha Ekadashi🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 12 🍀
12. అవ్యాకృతాద్వ్యాకృతవానసి త్వం నామాని రూపాణి చ యాని పూర్వం
శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నీకు ఈశ్వరునితో తత్త్వతః, స్వభావతః ఏకత్వమున్నది. తోటి మానవులతో ఏకాత్మత ఉన్నది. కనుక, మెలకువ పొంది, దివ్యత్వం వైపు పురోగమిస్తూ నీలోను, ఇతరులలోను గల ఈశ్వరుని కొరకు జీవించు' 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 09:41:33 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ధనిష్ట 19:42:55 వరకు
తదుపరి శతభిషం
యోగం: శూల 26:19:09 వరకు
తదుపరి దండ
కరణం: విష్టి 09:41:33 వరకు
వర్జ్యం: 01:00:20 - 02:30:04
మరియు 26:28:48 - 27:59:12
దుర్ముహూర్తం: 10:05:06 - 10:52:42
మరియు 14:50:43 - 15:38:19
రాహు కాలం: 13:33:22 - 15:02:37
గుళిక కాలం: 09:05:36 - 10:34:51
యమ గండం: 06:07:05 - 07:36:21
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 09:58:44 - 11:28:28
సూర్యోదయం: 06:07:05
సూర్యాస్తమయం: 18:01:07
చంద్రోదయం: 15:47:58
చంద్రాస్తమయం: 02:30:58
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 19:42:55 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment