17 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము

 

🌹17, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, తులా సంక్రాంతి, Kalashtami, Tula Sankranti🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 3 🍀

5. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః

6. లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : నిర్మాణాత్మక భావన - మనసులో మనం చేసే భావన సుస్పష్టంగాను, సువ్యవస్థితంగానూ ఉండాలి. అది సాధించినప్పుడు, దానిలోంచి నిర్మాణశక్తి ఉద్భూతం కావడం చూచి మనమే ఆశ్చర్యపోతాము. వెలుపలి ప్రపంచం లోపలి ప్రపంచాన్ని ప్రతిబింబించి. పురుషులూ, స్త్రీలూ రూపు గైకొన్న భావాలుగా మారిపోతారు.🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ సప్తమి 09:31:19 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: పునర్వసు 29:13:17 వరకు

తదుపరి పుష్యమి

యోగం: శివ 16:01:17 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: బవ 09:30:18 వరకు

వర్జ్యం: 15:44:00 - 17:31:52

దుర్ముహూర్తం: 12:24:46 - 13:11:41

మరియు 14:45:30 - 15:32:25

రాహు కాలం: 07:37:27 - 09:05:24

గుళిక కాలం: 13:29:16 - 14:57:14

యమ గండం: 10:33:22 - 12:01:19

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24

అమృత కాలం: 26:31:12 - 28:19:04

మరియు 24:52:56 - 26:40:12

సూర్యోదయం: 06:09:30

సూర్యాస్తమయం: 17:53:09

చంద్రోదయం: 23:47:16

చంద్రాస్తమయం: 12:35:32

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: జెమిని

ధూమ్ర యోగం - కార్య భంగం,

సొమ్ము నష్టం 29:13:17 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment