శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శివంకరీ ॥ 88 ॥ 🍀

🌻 408. 'శివంకరీ”- 2 🌻


స్త్రీ గౌరవింపబడనిచోట శుభము లుండవు. స్త్రీని అవమానించినచో పతనము తప్పదు. మంగళమూర్తి అయిన శ్రీమాతను శుభంకరమగు రూపములందు దర్శించుచూ ఆరాధించుట జీవులు నేర్వవలెను. ఆమెయే మాయ అగుట వలన మాయ తొలగి శివదర్శనము కావలె నన్నచో శ్రీమాత అనుగ్రహము ముఖ్యము. శ్రీమాత అనుగ్రహము పొందుటకు స్త్రీలను పూజించుట, గౌరవించుట, ఆదరించుట ప్రధానము. ఇట్టివారు సృష్టియందు మాయావరణములను దాటుదురు. కారణము శ్రీమాత మాయ పొరలను తొలగించుటయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 408 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurti shivankari ॥ 88 ॥ 🌻

🌻 408. 'Shivankari”- 2 🌻


Where women are not respected, there are no auspices. One who insults woman will surely fall. Living beings should learn to worship Sri Mata, who is the goddess of good will in her auspicious forms. She, being Maya herself is the one who facilitates the devotee to reach Lord Shiva by removing Maya. Thus it is Her grace which brings devotees to Lord Shiva. It is important to worship, respect and cherish women to get grace of Sri Mata. They transcend the illusions of creation. The reason is that Srimata removes layers of this Maya.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment