28 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹28, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వివాహ పంచమి, నాగుల పంచమి, సుబ్రమణ్య షష్టి, Vivah Panchami, Naga Panchami, Subrahmanya Sashti🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 9 🍀
15. దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ | సృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః
16. అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి | ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్స్థలః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ద్రష్టగా మారిన నీలోని నిశ్చలత్వం ప్రకృతికి వ్యాపించి ఆ ప్రకృతి కూడ నిశ్చలంగా మారిపోతుంది. అయితే, నీవు కేవలం నిశ్చలుడవుగానే ఉండిపోరాదు. కొన్ని ప్రకృతి వ్యాపారములకు అనుమతి నొసగే అనుమంతవు కూడ కావాలి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల పంచమి 13:36:16 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాషాఢ 10:30:31 వరకు
తదుపరి శ్రవణ
యోగం: వృధ్ధి 18:04:03 వరకు
తదుపరి ధృవ
కరణం: బాలవ 13:38:16 వరకు
వర్జ్యం: 14:10:30 - 15:39:06
దుర్ముహూర్తం: 12:26:13 - 13:11:00
మరియు 14:40:34 - 15:25:20
రాహు కాలం: 07:51:57 - 09:15:55
గుళిక కాలం: 13:27:48 - 14:51:45
యమ గండం: 10:39:52 - 12:03:50
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 04:39:40 - 06:07:00
మరియు 23:02:06 - 24:30:42
సూర్యోదయం: 06:28:04
సూర్యాస్తమయం: 17:39:40
చంద్రోదయం: 10:53:04
చంద్రాస్తమయం: 22:16:40
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు : కాల యోగం - అవమానం
11:57:00 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment