కపిల గీత - 107 / Kapila Gita - 107


🌹. కపిల గీత - 107 / Kapila Gita - 107🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 63 🌴

63. వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్థత్తదా విరాట్|
ఘ్రాణేన నాసికే వాయుర్నోదతిష్థత్తదా విరాట్॥

ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకై అగ్ని వాక్కుతో గూడి ముఖమునందు ప్రవేశించెను. కాని, విరాట్పురుషుడు మేల్కొనలేదు. వాయువు ఘ్రాణేంద్రియముతో గూడి నాసికారంధ్రముల యందును ప్రవేశించెను. కాని విరాట్పురుషుడు లేవలేదు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 107 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 63 🌴


63. vahnir vācā mukhaṁ bheje nodatiṣṭhat tadā virāṭ
ghrāṇena nāsike vāyur nodatiṣṭhat tadā virāṭ

The god of fire entered His mouth with the organ of speech, but the virāṭ-puruṣa could not be aroused. Then the god of wind entered His nostrils with the sense of smell, but still the virāṭ-puruṣa refused to be awakened.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment