22 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹22, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంవత్సరంలో అతి చిన్న రోజు, Shortest Day of Year 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 20 🍀
20. విలుప్తమూర్ధన్య లిపిక్రమాణా
సురేంద్రచూడా పదలాలితానాం
త్వదంఘ్రి రాజీవరజఃకణానాం
భూయాన్ప్రసాదో మయి నాథ భూయాత్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వర నిర్దిష్టమైన త్రైపథమందు కర్మ మార్గమనేది ఒక విధంగా అత్యంత కష్టంతో కూడినడే అయినా వేరొక విధంగా అది అత్యంత సుగమం, సువిశాలం, మహోల్లాసకరం అని కూడా చెప్పవచ్చు. ఏల నంటే, అడుగడుగునా అందు మనం కర్మక్షేత్రమున ఈశ్వరునితో సంఘర్షిస్తూ, సహస్రాధిక దివ్యస్పర్శలతో ఈశ్వర తత్వావిష్కారాన్ని మనలో పొందగలుగుతూ వుంటాము.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మృగశిర మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 19:14:41
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: జ్యేష్ఠ 28:03:15 వరకు
తదుపరి మూల
యోగం: శూల 17:44:32 వరకు
తదుపరి దండ
కరణం: విష్టి 08:47:25 వరకు
వర్జ్యం: 11:34:00 - 13:00:00
దుర్ముహూర్తం: 10:23:32 - 11:07:54
మరియు 14:49:46 - 15:34:08
రాహు కాలం: 13:37:40 - 15:00:52
గుళిక కాలం: 09:28:04 - 10:51:16
యమ గండం: 06:41:40 - 08:04:52
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 20:10:00 - 21:36:00
సూర్యోదయం: 06:41:40
సూర్యాస్తమయం: 17:47:16
చంద్రోదయం: 05:19:30
చంద్రాస్తమయం: 16:39:14
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు : కాలదండ యోగం -
మృత్యు భయం 28:03:15 వరకు
తదుపరి ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment