01 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹01, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆంగ్ల నూతన సంవత్సరం, English New Year🌻

🍀. సూర్య మండల స్త్రోత్రం - 2 🍀



2. యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ 2

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : శుద్ధత్వం సాధించడానికి మనం తొలుత మన యందలి పురుష చేతనలో సుప్రతిష్ఠితులం కావాలి. పురుషుడు నిత్య శుద్ధుడు. ఆ శుద్ధత్వంలో మనం నెలకొన్న తరువాత మన యందలి ప్రకృతి క్రమంగా దానంత టదే శుద్ధం కావడం మొదలు పెట్టుతుంది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పుష్య మాసం

తిథి: శుక్ల-దశమి 19:13:54 వరకు

తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: అశ్విని 12:50:12 వరకు

తదుపరి భరణి

యోగం: శివ 07:23:10 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: తైతిల 06:48:15 వరకు

వర్జ్యం: 08:38:40 - 10:18:48

మరియు 23:03:00 - 24:45:20

దుర్ముహూర్తం: 16:23:54 - 17:08:21

రాహు కాలం: 16:29:27 - 17:52:48

గుళిక కాలం: 15:06:06 - 16:29:27

యమ గండం: 12:19:24 - 13:42:45

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41

అమృత కాలం: 05:18:24 - 06:58:32

సూర్యోదయం: 06:45:58

సూర్యాస్తమయం: 17:52:48

చంద్రోదయం: 13:38:41

చంద్రాస్తమయం: 01:48:15

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ఆనంద యోగం - కార్య సిధ్ధి

12:50:12 వరకు తదుపరి కాలదండ

యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment