కపిల గీత - 112 / Kapila Gita - 112


🌹. కపిల గీత - 112 / Kapila Gita - 112🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 68 🌴

68. క్షుత్తృద్భ్యాముదరం సింధుర్నోదతిష్ఠత్తదా విరాట్|
హృదయం మనసా చంద్రో నోదతిష్ఠత్తదా విరాట్|

సముద్రుడు ఆకలిదప్పులతో గూడి ఉదరమునందు ప్రవేశించెను. కాని, ఆ విరాట్పురుషుడు మేల్కొనలేదు. చంద్రుడు మనస్సుతో గూడి హృదయము నందు ప్రవేశించెను. కాని, ఆ విరాట్పురుషుడు మేల్కొనలేదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 112 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 68 🌴


68. kṣut-tṛḍbhyām udaraṁ sindhur nodatiṣṭhat tadā virāṭ
hṛdayaṁ manasā candro nodatiṣṭhat tadā virāṭ

The ocean entered His abdomen with hunger and thirst, but the Cosmic Being refused to rise even then. The moon-god entered His heart with the mind, but the Cosmic Being would not be roused.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment