🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 320 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది. 🍀మరింత మరింత చైతన్యంగా వుండడం నేర్చుకో. నీ శరీరం పట్ల స్పృహతో వుండు. మనను పట్ల స్పృహతో వుండు. హృదయం పట్ల స్పృహతో వుండు, చర్యపట్ల, ఆలోచన పట్ల, అనుభూతి పట్ల చైతన్యంతో వుండు. ఇవి మూడు కోణాలు వాటి గుండా మెలకువ రంగంలోకి వస్తుంది. ఈ మూడింటి పట్ల స్పృహతో వుంటే నాలుగోది వస్తుంది. అది చైతన్యమే. అది రూపాంతరం. అది దైవత్వానికి దారి తీస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment