విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 739 / Vishnu Sahasranama Contemplation - 739


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 739 / Vishnu Sahasranama Contemplation - 739🌹

🌻739. వరాఙ్గః, वराङ्गः, Varāṅgaḥ🌻

ఓం వరాఙ్గాయ నమః | ॐ वराङ्गाय नमः | OM Varāṅgāya namaḥ


వరాణి శోభనాన్యఙ్గాన్యస్యేతి పరమేశ్వరః ।
వరఙ్గ ఇత్యయం విష్ణురుచ్యతే విబుధోత్తమైః ॥

వరములు - శ్రేష్టములు, చూడ సుందరములును, శుభకరములును అగు అంగములు ఈతనికి కలవుగనుక వరాంగః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 739🌹

🌻739. Varāṅgaḥ🌻

OM Varāṅgāya namaḥ

वराणि शोभनान्यङ्गान्यस्येति परमेश्वरः ।
वरङ्ग इत्ययं विष्णुरुच्यते विबुधोत्तमैः ॥

Varāṇi śobhanānyaṅgānyasyeti parameśvaraḥ,
Varaṅga ityayaṃ viṣṇurucyate vibudhottamaiḥ.

Since His limbs are vara i.e., beautiful, excellent, He is called Varāṅgaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr‌tāśīracalaścalaḥ ॥ 79 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment