28 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 28, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 42 🍀

42. జాజ్జ్వల్యకుణ్డల విరాజితకర్ణయుగ్మే
సౌవర్ణకఙ్కణసు శోభితహస్తపద్మే ।

మఞ్జీరశిఞ్జితసు కోమలపావనాఙ్ఘ్రే
లక్ష్మి త్వత్వదీయ చరణౌ శరణం ప్రపద్యే ॥

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : ప్రాణమయచేతనలో కూడా విశుద్ధ ప్రేమ - ప్రాణమయ చేతనలో ప్రేమ రెండురకాలు. అందులో ఒకటి అంతరాత్మతో ప్రేమించే ప్రేమకు సన్నిహితమై, దానికి అనుబంధంగా ఉండి దివ్య ప్రేమాభివ్యక్తికి సైతం సాధనభూతం కాదగిన లక్షణం కలది. పరిపూర్ణ త్యాగానందమయమై ఎదుటి నుండి ఏమియూ నపేక్షింపక తనను దాను పూర్తిగా సమర్పణం చేసికొను స్వభావం దీనికున్నది. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: శుక్ల-అష్టమి 16:02:36

వరకు తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: పుష్యమి 09:53:37

వరకు తదుపరి ఆశ్లేష

యోగం: శూల 09:39:06 వరకు

తదుపరి దండ

కరణం: బవ 16:01:36 వరకు

వర్జ్యం: 24:14:20 - 26:02:00

దుర్ముహూర్తం: 08:24:44 - 09:15:37

మరియు 12:39:09 - 13:30:02

రాహు కాలం: 10:38:19 - 12:13:43

గుళిక కాలం: 07:27:30 - 09:02:54

యమ గండం: 15:24:32 - 16:59:56

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38

అమృత కాలం: 02:42:52 - 04:30:24

సూర్యోదయం: 05:52:06

సూర్యాస్తమయం: 18:35:20

చంద్రోదయం: 12:27:45

చంద్రాస్తమయం: 01:06:32

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 09:53:37 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment