విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 773/ Vishnu Sahasranama Contemplation - 773


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 773/ Vishnu Sahasranama Contemplation - 773🌹

🌻773. సమావర్తః, समावर्तः, Samāvartaḥ🌻

ఓం సమావర్తాయ నమః | ॐ समावर्ताय नमः | OM Samāvartāya namaḥ


సంసార చక్రస్య సమ్యగావర్తక ఇతి ప్రభుః ।
సమావర్త ఇతి విష్ణుః ప్రోచ్యతే విదుషాం వరైః ॥

సంసార చక్రమును తగిన విధమున ప్రవర్తిల్లునట్లు ఆవర్తింప అనగా తిరుగ జేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 773🌹

🌻773. Samāvartaḥ🌻

OM Samāvartāya namaḥ


संसार चक्रस्य सम्यगावर्तक इति प्रभुः ।
समावर्त इति विष्णुः प्रोच्यते विदुषां वरैः ॥

Saṃsāra cakrasya samyagāvartaka iti prabhuḥ,
Samāvarta iti viṣṇuḥ procyate viduṣāṃ varaiḥ.


One who rotates well, the wheel of Saṃsāra.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment