04 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 04, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 10 🍀

20. శ్రీరామరూపః కృష్ణస్తు లంకాప్రాసాదభంజనః |
కృష్ణః కృష్ణస్తుతః శాంతః శాంతిదో విశ్వభావనః

21. విశ్వభోక్తాఽథ మారఘ్నో బ్రహ్మచారీ జితేంద్రియః |
ఊర్ధ్వగో లాంగులీ మాలీ లాంగూలాహతరాక్షసః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : సామాన్య సాధనక్రమం

కోశ విశుద్ధికి పూర్వమే కొందరికి నిక్కమైన అనుభూతి' కలగ వచ్చు. కాని, అది స్థిరంగా వుండదు. మరల తిరోహితమై కోశవిశుద్ధి కొరకు నిరీక్షిస్తుంది. అయినా ఇది ఎల్లరికీ వర్తించే విషయం కాదు. సామాన్యంగా సాధన ఆత్మ యందలి ఆకాంక్షతోనే ప్రారంభం అవుతుంది. పిమ్మట ఆలయం సిద్ధం కావడానికి ప్రకృతిలో సంఘర్షణ, అనంతరం విగ్రహావిష్కరణ, అటు తర్వాత పవిత్ర గర్భాలయంలో నిత్యసన్నిధి.🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 13:39:55

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: పూర్వాషాఢ 08:26:44

వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం: ఇంద్ర 11:49:22 వరకు

తదుపరి వైధృతి

కరణం: కౌలవ 13:37:55 వరకు

వర్జ్యం: 15:30:40 - 16:55:36

దుర్ముహూర్తం: 08:23:49 - 09:16:23

రాహు కాలం: 15:37:31 - 17:16:05

గుళిక కాలం: 12:20:23 - 13:58:57

యమ గండం: 09:03:15 - 10:41:49

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 04:09:24 - 05:34:56

మరియు 24:00:16 - 25:25:12

సూర్యోదయం: 05:46:07

సూర్యాస్తమయం: 18:54:40

చంద్రోదయం: 20:07:17

చంద్రాస్తమయం: 06:19:21

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: మిత్ర యోగం - మిత్ర

లాభం 08:26:44 వరకు తదుపరి

మానస యోగం - కార్య లాభం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment