08 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము




🌹 08, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 05 🍀

08. పరేశః పరమాత్మా చ పరంజ్యోతిః పరా గతిః |
పరం పదం వియద్వాసాః పారంపర్యశుభప్రదః

09. బ్రహ్మాండగర్భో బ్రహ్మణ్యో బ్రహ్మసృడ బ్రహ్మబోధితః |
బ్రహ్మస్తుత్యో బ్రహ్మవాదీ బ్రహ్మచర్య పరాయణః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : అనుగ్రహావకరణకు అవరోధాలు - ఈశ్వరానుగ్రహం కలుగవలెననే కోరిక ఎంత తీవ్రమైనదైనా గాక, కోరిక ఉన్నమాత్రాననే చాలదు. కోరిక తీవ్రతలో ప్రాణకోశ మందు కలిగెడి అశాంతి, అసహనం అనుగ్రహ ప్రాప్తికి అవరోధంగా కూడా పరిణమిస్తూ వుంటాయి. ఆశాంత్య సహనాల సుడులలో అనుగ్రహావతరణకు తావుండదు. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: కృష్ణ షష్టి 21:53:28 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: పూర్వాభద్రపద 20:37:17

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: సౌభాగ్య 17:22:59 వరకు

తదుపరి శోభన

కరణం: గార 11:04:20 వరకు

వర్జ్యం: 04:14:04 - 05:43:20

మరియు 29:45:36 - 31:17:12

దుర్ముహూర్తం: 07:32:21 - 08:24:50

రాహు కాలం: 09:04:12 - 10:42:37

గుళిక కాలం: 05:47:22 - 07:25:47

యమ గండం: 13:59:28 - 15:37:53

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 13:09:40 - 14:38:56

సూర్యోదయం: 05:47:22

సూర్యాస్తమయం: 18:54:42

చంద్రోదయం: 23:15:20

చంద్రాస్తమయం: 10:38:10

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: కాలదండ యోగం -మృత్యు

భయం 20:37:17 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment