🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 806 / Vishnu Sahasranama Contemplation - 806🌹
🌻806. మహానిధిః, महानिधिः, Mahānidhiḥ🌻
ఓం మహానిధయే నమః | ॐ महानिधये नमः | OM Mahānidhaye namaḥ
నిధీయన్తే హరావస్మిన్ భూతాని మహతీశ్వరే ।
ఇతి విష్ణుర్మహానిధిరితి సఙ్కీర్త్యతే బుధైః ॥
అస్మిన్ సర్వాణి భూతాని విధీయన్తే జగత్పతౌ ।
ఇతి నిధిర్ మహాంశ్చాసౌ నిధిశ్చేతి మహానిధిః ॥
దేని యందు ఏవియైనను ఉంచబడునో అది 'నిధి' అనబడును. చాల పెద్దదియగు అట్టి నిధి మహానిధిః అని చెప్పబడును. సర్వ భూతములును ఇతని యందు నిక్షేపింప బడును కావున పరమాత్ముడు మహానిధిః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 806🌹
🌻806. Mahānidhiḥ🌻
OM Mahānidhaye namaḥ
निधीयन्ते हरावस्मिन् भूतानि महतीश्वरे ।
इति विष्णुर्महानिधिरिति सङ्कीर्त्यते बुधैः ॥
अस्मिन् सर्वाणि भूतानि विधीयन्ते जगत्पतौ ।
इति निधिर् महांश्चासौ निधिश्चेति महानिधिः ॥
Nidhīyante harāvasmin bhūtāni mahatīśvare,
Iti viṣṇurmahānidhiriti saṅkīrtyate budhaiḥ.
Asmin sarvāṇi bhūtāni vidhīyante jagatpatau,
Iti nidhir mahāṃścāsau nidhiśceti mahānidhiḥ.
That in which anything can be deposited is called nidhi. Such a large depository is Mahānidhiḥ. Since all beings find rest in Him, He is Mahānidhiḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment