విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 817 / Vishnu Sahasranama Contemplation - 817


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 817 / Vishnu Sahasranama Contemplation - 817🌹

🌻 817. సులభః, सुलभः, Sulabhaḥ 🌻

ఓం సులభాయ నమః | ॐ सुलभाय नमः | OM Sulabhāya namaḥ


భక్త్యాసమర్పితైర్లభ్య పత్రపుష్పఫలాదిభిః ।
సుఖేన లభ్యత ఇతి విష్ణుస్సులభ ఉచ్యతే ॥

సుఖముగా పొందబడు వాడు. భక్తిమాత్ర సమర్పితములగు పత్ర పుష్పాదుల చేతనే సుఖముగా లభించు చున్నాడు.


:: శ్రీ గరుడ మహాపురాణము ఆచారకాణ్డము 227వ అధ్యాయము ::

పత్రేషు పుష్పేషు ఫలేషు తోయే
ష్వక్రితలభ్యేషు సదైవసత్సు ।

భక్త్యైకలభ్యే పురుషే పురాణే
ముక్త్యై కథం న క్రియతే ప్రయత్నః ॥ 33 ॥

కొనకనే లభ్యములగు పత్రములును, పుష్పములును, ఫలములును, జలములును ఉండగా, వానిని అర్పించుట చేతనే, కేవల భక్తిచే లభ్యుడగు శాశ్వత పురాణ పురుషుడు (విష్ణువు) ఉండగా - ముక్తికై ప్రయత్నము ఎట్లు చేయబడక యున్నది?



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 817🌹

🌻817. Sulabhaḥ🌻

OM Sulabhāya namaḥ


भक्त्यासमर्पितैर्लभ्य पत्रपुष्पफलादिभिः ।
सुखेन लभ्यत इति विष्णुस्सुलभ उच्यते ॥

Bhaktyāsamarpitairlabhya patrapuṣpaphalādibhiḥ,
Sukhena labhyata iti viṣṇussulabha ucyate.


He who can easily be attained by mere offerings of leaves, flower and fruits - offered with pure devotion alone.


:: श्रीगरुडमहापुराण आचारकाण्ड अध्याय २२७ ::

पत्रेषु पुष्पेषु फलेषु तोये
ष्वक्रितलभ्येषु सदैवसत्सु ।

भक्त्यैकलभ्ये पुरुषे पुराणे
मुक्त्यै कथं न क्रियते प्रयत्नः ॥ ३३ ॥


Śrī Garuḍa Mahāpurāṇa ācāra kāṇḍa chapter 227

Patreṣu puṣpeṣu phaleṣu toye
Ṣvakritalabhyeṣu sadaivasatsu,

Bhaktyaikalabhye puruṣe purāṇe
Muktyai kathaṃ na kriyate prayatnaḥ. 33.


When leaves, flowers and fruits are always available without any cost, why is not endeavor made for salvation by propitiating the ancient Puruṣa with them? He can be attained by devotion alone!


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment