DAILY WISDOM - 123 : 2. Universality of Vision / నిత్య ప్రజ్ఞా సందేశములు - 123 : 2. విశ్వవ్యాప్త దృష్టి
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 123 / DAILY WISDOM - 123 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 2. విశ్వవ్యాప్త దృష్టి / 2. Universality of Vision 🌻
జీవిత తత్వం సహజంగానే అపరిమిత విశ్వవ్యాప్త దృష్టితో పాటు విడదీయరానిదిగా ఉండాలి. అందువల్ల ఇది మానవ అవగాహన యొక్క అత్యంత ప్రాథమిక వాస్తవమైన బాహ్య ప్రకృతిని అధ్యయనం చేయడం నుండి ప్రారంభించాలి. అనేకానేక గణిత పద్ధతుల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించబడిన మన స్థూల విశ్వం చైతన్యం యొక్క భౌతిక వ్యక్త రూపం. ఈ భౌతిక విశ్వంలో విషయాలు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. బహుశా అన్ని భౌతిక వస్తువులను ప్రభావితం చేసే గురుత్వాకర్షణ తప్ప.
ఈ వైవిధ్యభరితమైన విశ్వం యొక్క నిర్మాణంలోకి లోతుగా వెళ్లే భౌతిక శాస్త్రం మాత్రమే ఈ విషయాలను కేవలం భౌతిక దృష్టితో కాక వాటి స్వభావం మరియు పనితీరును నిర్ణయించే విద్యుదయస్కాంత క్షేత్రాలను కనుగొంటుంది. విశ్వం వెనుక పనిచేసే భౌతిక న్యాయాలు విశ్వం అంతా చెల్లాచెదురైన విషయాలుగా కాక అనేక విధాలుగా వ్యక్తమయ్యే ఒకటే విద్యుదయస్కాంత క్షేత్రశక్తి సూచిస్తాయి. శరీరాల ప్రత్యేక ఉనికి మసకబారుతుంది. అవి అంతర్లీన విశ్వ సామరస్యతలో ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 123 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 2. Universality of Vision 🌻
A philosophy of life has naturally to be inseparable from universality of vision. It has therefore to start from a study of the most basic fact of human perception, viz. nature in all its externality. The astronomical universe, with its mathematical laws, may be regarded as the extreme content of the extroverted consciousness. Things hang loosely in this scheme with apparently no connection with one another, except perhaps the pull of gravitation and a distant influence characteristic of physical bodies.
It is physics which goes deeper into the structure and content of this diversified universe and discovers electromagnetic fields determining the nature and function of bodies and a closer relation among them than crass perception would permit. The physical laws working behind the universe seem to be uniform and the substance of things is seen ultimately to consist not of scattered particulars but a single force or energy permeating and constituting everything. The ‘locality’ of bodies fades and they coalesce and fuse into one another in an underlying universal continum.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment