16 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 16, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, సామవేద ఉపాకర్మ, Chandra Darshan, Samaveda Upakarma 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 14 🍀
26. బలిక్షాలితపాదాబ్జో వింధ్యావలివిమానితః |
త్రిపాదభూమిస్వీకర్తా విశ్వరూపప్రదర్శకః
27. ధృతత్రివిక్రమః స్వాంఘ్రి నఖభిన్నాండ ఖర్పరః |
పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిర్విశేష బ్రహ్మప్రాప్తి - నిర్విశేష పరబ్రహ్మము నిష్క్రియము, సర్వాతీతము. జగత్తులో ఏమి జరుగుతున్నా అది పట్టించుకొనదు. నిర్విశేష పరబ్రహ్మ మందలి సత్య సాక్షాత్కారం నీవు ప్రయత్నం చేసి పొంద వలసినదే కాని, నిన్ను వెంటాడి అనుగ్రహించ వలసిన శ్రమ అది కల్పించుకోదు.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల పాడ్యమి 09:18:04 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 07:36:29
వరకు తదుపరి హస్త
యోగం: శుక్ల 28:13:32 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బవ 09:17:04 వరకు
వర్జ్యం: 16:51:06 - 18:36:50
దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:51
రాహు కాలం: 09:07:32 - 10:39:14
గుళిక కాలం: 06:04:07 - 07:35:49
యమ గండం: 13:42:39 - 15:14:22
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 27:25:30 - 29:11:14
సూర్యోదయం: 06:04:07
సూర్యాస్తమయం: 18:17:47
చంద్రోదయం: 06:54:15
చంద్రాస్తమయం: 19:10:12
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 07:36:29 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment