02 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 02, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 27 🍀

53. మూత్రస్పర్శో మలస్పర్శోజాతిహీనః సుజాతికః |
అభక్ష్యభక్షో నిర్భక్షో జగద్వందితదేహవాన్

54. భూషణో దూషణసమః కాలాకాలో దయానిధిః |
బాలప్రియో బాలరుచిర్బాలవానతిబాలకః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : రెండు దశలు - యోగానుభూతిలో రెండు దశలున్నాయి. సాధకుడు బయటకు యితరుల వలెనే ప్రవర్తిస్తూ వున్నా లోపల ఏ వృత్తులూ లేక యుండెడి మౌనస్థితి ఒకదశ, లోపల నూతన చేతన యొకటి ప్రబుద్ధమై, జ్ఞానం, ఆనందం, ప్రేమ మొదలైన ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన అంతః ప్రవృత్తులున్న సమయంలో కూడా ఆ మౌనస్థితికి భంగం కలుగని దశ రెండవది. సాధకుల అంతశ్చేతనా వికాసానికి ఈ రెండూ కావలసినవే. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ పంచమి 21:53:16

వరకు తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: ఆర్ద్ర 29:58:16 వరకు

తదుపరి పునర్వసు

యోగం: శివ 13:12:16 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: కౌలవ 09:33:11 వరకు

వర్జ్యం: 13:29:21 - 15:10:45

దుర్ముహూర్తం: 10:04:33 - 10:50:32

మరియు 14:40:26 - 15:26:24

రాహు కాలం: 13:25:43 - 14:51:55

గుళిక కాలం: 09:07:05 - 10:33:17

యమ గండం: 06:14:40 - 07:40:52

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21

అమృత కాలం: 19:24:15 - 21:05:39

మరియు 29:22:00 - 31:06:00

సూర్యోదయం: 06:14:40

సూర్యాస్తమయం: 17:44:20

చంద్రోదయం: 21:35:44

చంద్రాస్తమయం: 10:27:27

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: కాల యోగం - అవమానం

29:58:16 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment