🌹 11, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
🍀. నరక చతుర్థశి శుభాకాంక్షలు అందరికి, Naraka Chaturdhashi Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్థశి, ధనలక్ష్మీ పూజ, Naraka Chaturdhashi, Dhana Lakshmi Pooja. 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 21 🍀
40. సుగ్రీవాఽభయదో దైత్యకాయక్షేపణభాసురః |
సప్తతాలసముచ్ఛేత్తా వాలిహృత్కపిసంవృతః
41. వాయుసూనుకృతాసేవస్త్యక్తపంపః కుశాసనః |
ఉదన్వత్తీరగః శూరో విభీషణవరప్రదః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : హృదయ నాభి స్థానాలకు శాంతి అవతరణ - శాంతిని నీ హృదయ స్థానంలోనికి, నాభి స్థానంలోనికి నీవు మొదటగా అవతరింప జేసుకోవాలి. అపుడు ఒక విధమైన అంతరంగిక స్థాయి నీకు చిక్కుతుంది. పైన పేర్కొన్న స్థానాల యందు ఈశ్వరాభిముఖం కాని దంతనూ త్రోసిపుచ్చుతూ ప్రశాంతమైన దృఢ సంకల్ప పూర్వకంగా ఆకాంక్షను ఉద్దీపింప చెయ్యడమే దానికి ఉపాయం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 13:59:42 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: చిత్ర 25:47:27 వరకు
తదుపరి స్వాతి
యోగం: ప్రీతి 16:58:31 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: వణిజ 13:54:42 వరకు
వర్జ్యం: 08:42:20 - 10:24:48
దుర్ముహూర్తం: 07:49:38 - 08:35:08
రాహు కాలం: 09:09:16 - 10:34:35
గుళిక కాలం: 06:18:37 - 07:43:57
యమ గండం: 13:25:13 - 14:50:32
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 18:57:08 - 20:39:36
సూర్యోదయం: 06:18:37
సూర్యాస్తమయం: 17:41:10
చంద్రోదయం: 04:19:38
చంద్రాస్తమయం: 16:17:25
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: కాల యోగం - అవమానం
25:47:27 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment