విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 855 / Vishnu Sahasranama Contemplation - 855


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 855 / Vishnu Sahasranama Contemplation - 855 🌹

🌻 855. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ 🌻

ఓం సుపర్ణాయ నమః | ॐ सुपर्णाय नमः | OM Suparṇāya namaḥ

యస్య చ్ఛన్దాంసి పర్ణాని సంసారతరురూపిణః ।
శోభనాని స సుపర్ణ ఇతి విద్యర్భిరీర్యతే ॥

సంసార వృక్ష రూపుడగు ఈతని యందు ఛందస్సులు అనగా వేదములు శోభన, సుందర పర్ణములు అనగా ఆకులుగా నుండును కనుక సుపర్ణః.


:: శ్రీమద్భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగము ::

ఊర్ధ్వమూలమధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ 1 ॥

దేనికి వేదములు ఆకులుగనున్నవో, అట్టి సంసారమను అశ్వత్థవృక్షమును పైన వేళ్ళు కలదిగను, క్రింది కొమ్మలు గలదిగను, జ్ఞానప్రాప్తి పర్యంతము నాశములేనిదిగను పెద్దలు చెప్పుదురు. దాని నెవడు తెలిసికొనుచున్నాడో, అతడు వేదార్థము నెఱింగినవాడగుచున్నాడు.


192. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 855🌹

🌻 855. Suparṇaḥ 🌻

OM Suparṇāya namaḥ


यस्य च्छन्दांसि पर्णानि संसारतरुरूपिणः ।
शोभनानि स सुपर्ण इति विद्यर्भिरीर्यते ॥

Yasya cchandāṃsi parṇāni saṃsāratarurūpiṇaḥ,
Śobhanāni sa suparṇa iti vidyarbhirīryate.


Of Him who is in the form of the tree of saṃsāra i.e., the world - of which the Vedas are the beautiful leaves.


:: श्रीमद्भगवद्गीत पुरुषोत्तमप्राप्ति योग ::

ऊर्ध्वमूलमधश्शाख मश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥ १ ॥


Śrīmad Bhagavad Gīta Chapter 15

Ūrdhvamūlamadhaśśākha maśvatthaṃ prāhuravyayam,
Chandāṃsi yasya parṇāni yastaṃ veda sa vedavit. 1.


They say that the Fig Tree, which has its roots upwards and the branches downward, and of which the Vedas are the leaves, is imperishable. He who realizes it is a knower of the Vedas.


192. సుపర్ణః, सुपर्णः, Suparṇaḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr‌tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment