23 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 23, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రభోధన (దేవత్థాన) ఏకాదశి, Prabhodhana (Devutthana) Ekadashi.🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 30 🍀
59. ప్రహసన్ప్రవదన్దత్తో దివ్యమంగలవిగ్రహః |
మాయాబాలశ్చ మాయావీ పూర్ణలీలో మునీశ్వరః
60. మాహురేశో విశుద్ధాత్మా యశస్వీ కీర్తిమాన్ యువా |
సవికల్పః సచ్చిదాభో గుణవాన్ సౌమ్యభావనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి సమతల పరీక్ష - పరిస్థితులు నీ కెంత అననుకూలంగా వున్నా, ఇతరుల నడవడి నీ కెంత సరిపడక పోయినా కలత చెందకుండా సంపూర్ణ శాంత భావంతో వాటి నెదుర్కొనడం నీవు నేర్చుకోవాలి. నీ సమతకు యివి పరీక్షలు. అన్నీ అనుకూలంగా వున్నప్పుడు శాంతి సమతలు కలిగి వుండడం సులభమే. కాని, శాంతి సమతలు పరీక్షలకు నిలిచి, బలపడి, సర్వసమగ్రం కావాలంటే, అది ప్రతికూల పరిస్థితులందే సాధ్యం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 21:03:21 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 17:16:47
వరకు తదుపరి రేవతి
యోగం: వజ్ర 11:53:27 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: వణిజ 10:03:19 వరకు
వర్జ్యం: 03:41:12 - 05:11:44
దుర్ముహూర్తం: 10:09:48 - 10:54:46
మరియు 14:39:36 - 15:24:34
రాహు కాలం: 13:26:32 - 14:50:51
గుళిక కాలం: 09:13:35 - 10:37:54
యమ గండం: 06:24:58 - 07:49:16
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 12:44:24 - 14:14:56
సూర్యోదయం: 06:24:58
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 14:41:42
చంద్రాస్తమయం: 02:18:33
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
17:16:47 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment