16 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 16, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, ధను సంక్రాంతి, Vinayaka Chaturthi, Dhanu Sankranti 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 27 🍀

50. మాతృదర్శితవిశ్వాఽఽస్య ఉలూఖలనిబంధనః |
నలకూబరశాపాంతో గోధూళిచ్ఛురితాంగకః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : బాహ్య సత్త యందలి కలగాపులగపు స్థితి దాగియున్న దానిని వెలువరించుకొనెడి వికాసక్రమంలో చేతన మానపుని కంటె అతీతమైన స్థితిని సైతం అందుకొనగలదు. మానవునిలో ప్రస్తుతం అన్న, ప్రాణ, మనో, హృత్పురుష చేతనలు బాహ్యసత్త యందు కలగాపులగపు స్థితిలో ఉంటూ, వాటి నిజస్థితి మాత్రము అంతస్పత్త యందు మరుగువడి ఉంటున్నది. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: శుక్ల చవితి 20:01:15 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: శ్రవణ 28:38:09

వరకు తదుపరి ధనిష్ట

యోగం: ధృవ 07:03:25 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: వణిజ 09:16:00 వరకు

వర్జ్యం: 10:07:10 - 11:36:02

దుర్ముహూర్తం: 08:07:11 - 08:51:35

రాహు కాలం: 09:24:53 - 10:48:08

గుళిక కాలం: 06:38:23 - 08:01:38

యమ గండం: 13:34:38 - 14:57:53

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:33

అమృత కాలం: 19:00:22 - 20:29:14

సూర్యోదయం: 06:38:23

సూర్యాస్తమయం: 17:44:23

చంద్రోదయం: 09:49:33

చంద్రాస్తమయం: 21:15:05

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: చర యోగం - దుర్వార్త

శ్రవణం 07:52:59 వరకు తదుపరి

స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment