🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 872 / Vishnu Sahasranama Contemplation - 872🌹
🌻 872. ప్రియార్హః, प्रियार्हः, Priyārhaḥ 🌻
ఓం ప్రియార్హాయ నమః | ॐ प्रियार्हाय नमः | OM Priyārhāya namaḥ
ప్రియాణీష్టాన్యర్హతీతి ప్రియార్హ ఇతి కథ్యతే
ప్రాణులకు ప్రియములు, ప్రీతికరములు, ప్రీతిపాత్రములు అగు వానిని వారి నుండి పొందుటకు అర్హుడు. ప్రాణులు తమకు ఇష్టములగు వానిని పరమాత్మునకు అర్పణము చేయవలయును.
:: శ్రీవామన మహాపురాణే పఞ్చదశోఽధ్యాయః ::
యద్యదిష్టతమం కిఞ్చిద్యచ్చాస్య దయితం గృహే ।
తత్త ద్గుణవతే దేయం తదేవాక్షయ మిచ్ఛాతా ॥ 51 ॥
పుణ్యము కోరు దాత అగువానికి లోకమున ఏది యేది మిక్కిలి ఇష్టమగునదియు, తన గృహమున తనకు మిగుల ప్రీతిపాత్రమగునదియు కలదో అది యెల్ల - అది అదిగానే తనకు అటు మీదట అక్షయముగా లభించవలయునని కోరికతో - దానమునందుకొనదగు గుణములు కలవానికి ఈయవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 872🌹
🌻 872. Priyārhaḥ 🌻
OM Priyārhāya namaḥ
प्रियाणीष्टान्यर्हतीति प्रियार्ह इति कथ्यते / Priyāṇīṣṭānyarhatīti priyārha iti kathyate
He deserves whatever is priya, īṣṭa or dear. One should submit whatever is dear to himself as an oblation to the Lord.
:: श्रीवामन महापुराणे पञ्चदशोऽध्यायः ::
यद्यदिष्टतमं किञ्चिद्यच्चास्य दयितं गृहे ।
तत्त द्गुणवते देयं तदेवाक्षय मिच्छाता ॥ ५१ ॥
Śrī Vāmana Mahā Purāṇa Chapter 15
Yadyadiṣṭatamaṃ kiñcidyaccāsya dayitaṃ grhe,
Tatta dguṇavate deyaṃ tadevākṣaya micchātā. 51.
Whatever is superlatively dear in the world, the most beloved at home - that must be given as is to the worthy by one who desires the Imperishable.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥
సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥
Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakrtprītivardhanaḥ ॥ 93 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment