శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆరుద్ర దర్శనము, మండల పూజ, Arudra Darshan, Mandala Pooja 🌻
🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 03 🍀
03. మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అపరా భూమికల అభివ్యక్తి లక్షణం : ఆపరా భూమికల యందు అభివ్యక్తం కావడంలోనే సచ్చిదానందములు పరస్పరం వేరుపడినట్లే, చిదానంద లక్షణ శూన్యమైన సత్తు, ఆనంద లక్షణ శూన్యమైన చిత్తు మన అనుభవ గోచరమవుతున్నవి. అవి యిట్లు వేరుపడడమే లేకపోతే, అనృత జడ, దుఃఖాదు లిచట అభివ్యక్తం కావడం గాని, సమష్టి జడా జ్ఞానంలోంచి పరిచ్ఛిన్న చేతన క్రమవికాసం చెందడంగాని జరగదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 30:47:37
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆర్ద్ర 23:30:24 వరకు
తదుపరి పునర్వసు
యోగం: బ్రహ్మ 26:40:18 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బాలవ 18:24:41 వరకు
వర్జ్యం: 07:09:27 - 08:49:55
దుర్ముహూర్తం: 11:54:39 - 12:39:02
రాహు కాలం: 12:16:51 - 13:40:05
గుళిక కాలం: 10:53:36 - 12:16:51
యమ గండం: 08:07:08 - 09:30:22
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 13:01:05 - 14:41:33
సూర్యోదయం: 06:43:53
సూర్యాస్తమయం: 17:49:47
చంద్రోదయం: 18:06:46
చంద్రాస్తమయం: 06:57:37
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ముసల యోగం - దుఃఖం
23:30:24 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment