31 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 31, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం - 08 🍀

08. ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : అధిమనస్సు ద్వారా విజ్ఞాన భూమికారోహణ : చేతనావిశ్వపు అపరార్ధమునకు శిఖరస్థానమున నున్నది అధిమనస్సు. పరార్దములోని విజ్ఞాన భూమికకు చేరుకొన వలెనంటే ఈ అధిమనస్సు ద్వారముననే పైకిపోవలసి యున్నది. విజ్ఞాన భూమికకు పైన వుండేది సత్_చిత్_ఆనంద లోకములు. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, ఉత్తరాయణం,

పుష్య మాసము

తిథి: కృష్ణ పంచమి 11:37:29

వరకు తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: హస్త 25:08:32

వరకు తదుపరి చిత్ర

యోగం: సుకర్మ 11:41:31

వరకు తదుపరి ధృతి

కరణం: తైతిల 11:35:29 వరకు

వర్జ్యం: 07:34:21 - 09:22:25

దుర్ముహూర్తం: 12:06:41 - 12:52:10

రాహు కాలం: 12:29:26 - 13:54:42

గుళిక కాలం: 11:04:09 - 12:29:26

యమ గండం: 08:13:36 - 09:38:53

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 18:22:45 - 20:10:49

సూర్యోదయం: 06:48:19

సూర్యాస్తమయం: 18:10:32

చంద్రోదయం: 22:42:59

చంద్రాస్తమయం: 10:10:07

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: ఆనంద యోగం - కార్య

సిధ్ధి 25:08:32 వరకు తదుపరి

కాలదండ యోగం - మృత్యు భయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment