02 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము

🌹 02, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్వామి వివేకానంద జయంతి, కాలాష్టమి, Swami Vivekananda Jayanti, Kalashtami 🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 47 🍀

47. దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః ।
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సుషుప్తిగా వర్ణితమైన ఈశ్వరచేతన : తనకు అతీతమైన భూమికలలోని పరచేతనను మానవచేతన పరమ అచేతనగా పరిగణించడం కద్దు. కావుననే ఒక ఉపనిషత్తులో ఈశ్వరచేతన సుషుప్తిగా వర్ణించబడింది. జాగ్రచ్చేతనను ఉన్నతస్థితికి పరివర్తన చెందించ యత్నించని పరిస్థితిలో మానవుడు పరచేతనా అనుభూతిని సమాధి ద్వారా పొందవలసి యుండుటే దీనికి కారణం. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, ఉత్తరాయణం,

పౌష్య మాసం

తిథి: కృష్ణ సప్తమి 16:04:44

వరకు తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: స్వాతి 29:57:18 వరకు

తదుపరి విశాఖ

యోగం: శూల 12:55:23 వరకు

తదుపరి దండ

కరణం: బవ 15:58:44 వరకు

వర్జ్యం: 09:55:38 - 11:40:06

దుర్ముహూర్తం: 09:04:36 - 09:50:11

మరియు 12:52:30 - 13:38:05

రాహు కాలం: 11:04:15 - 12:29:43

గుళిక కాలం: 08:13:19 - 09:38:47

యమ గండం: 15:20:38 - 16:46:06

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 20:22:26 - 22:06:54

సూర్యోదయం: 06:47:51

సూర్యాస్తమయం: 18:11:33

చంద్రోదయం: 00:21:41

చంద్రాస్తమయం: 11:16:49

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 29:57:18 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment