శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 532 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 532 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀
🌻 532. 'శుక్ల సంస్థితా’ - 2 🌻
ఆ వీర్యశక్తిని బ్రహ్మమునకే సమర్పణ జేసి జీవించుట బ్రహ్మచర్య మనబడును. గృహస్థాశ్రమ ధర్మమునకే వినియోగించుట ఉపయుక్తము. అట్లు కానిచో జీవుడు పతనము చెందును. శ్రీమాత శుక్ల సంస్థిత. శుక్లమును అత్యంత పవిత్రముగను, అమూల్యముగను భావించువారు శ్రీమాత ఆరాధనమున ఆమె అనుగ్రహ వశముచే సహస్రదళ పద్మమును చేరగలరు. కాముకులు పతనము చెందగలరు. ఇచ్చట శ్రీమాతను శ్రీ లలిత అని పేర్కొనవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 532 -2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita
sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻
🌻 532. 'Shukla Sanstita' - 2 🌻
Brahmacharya means to live by surrendering that sperm power to Brahma. It is useful to use it for the live of a family man (person) or Grihasthashrama Dharma. If not, the living being will fall. Mrs. Shukla Sanstita. Those who consider Shukla as most sacred and precious can reach the Sahasradala Padma through the grace of Sri Mata. Those mired in desire will fall. Here Srimata can be mentioned as Sri Lalita.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment