🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 922 / Vishnu Sahasranama Contemplation - 922 🌹
🌻 922. పుణ్యశ్రవణ కీర్తనః, पुण्यश्रवण कीर्तनः, Puṇyaśravaṇa Kīrtanaḥ 🌻
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః | ॐ पुण्यश्रवणकीर्तनाय नमः | OM Puṇyaśravaṇakīrtanāya namaḥ
పుణ్యం పుణ్యకరం శ్రవణం కీర్తనం చాస్యేతి పుణ్యశ్రవణకీర్తనః
ఎవని విషయమున చేయు శ్రవణము కాని, కీర్తన నామ జపాదులు కాని పుణ్యకరమో అట్టివాడు పుణ్యశ్రవణ కీర్తనః.
:: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతి ::
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపిపరికీర్తయేత్ ।
నా శుభం ప్రాప్నుయాత్ కిఞ్చిత్ సోఽముత్రేహ చ మానవః ॥
ఎవడు నిత్యమును దీనిని (విష్ణు సహస్రనామ స్తోత్రమును) వినుచుండునో, ఎవడు సమగ్రముగా సర్వ విధముల దీనిని కీర్తించుచుండునో అట్టి మానవుడు ఈ లోకమున కాని ఆముష్మికమున కాని అశుభమును కొంచెముగనైనను పొందడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 922 🌹
🌻 922. Puṇyaśravaṇa Kīrtanaḥ 🌻
OM Puṇyaśravaṇakīrtanāya namaḥ
पुण्यं पुण्यकरं श्रवणं कीर्तनं चास्येति पुण्यश्रवणकीर्तनः / Puṇyaṃ puṇyakaraṃ śravaṇaṃ kīrtanaṃ cāsyeti puṇyaśravaṇakīrtanaḥ
The One hearing whose praise or singing his praise begets merit is Puṇyaśravaṇa Kīrtanaḥ.
:: श्री विष्णु सहस्रनाम स्तोत्र फलश्रुति ::
य इदं शृणुयान्नित्यं यश्चापिपरिकीर्तयेत् ।
ना शुभं प्राप्नुयात् किञ्चित् सोऽमुत्रेह च मानवः ॥
Śrī Viṣṇu Sahasranāma Stotra Phalaśruti
Ya idaṃ śrṇuyānnityaṃ yaścāpiparikīrtayet,
Nā śubhaṃ prāpnuyāt kiñcit so’mutreha ca mānavaḥ.
Whoever hears this everyday and whoever utters it will not experience anything that is inauspicious here and hereafter.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment