🌹. కపిల గీత - 348 / Kapila Gita - 348 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 31 🌴
31. ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మదర్శనమ్|
యేనానుబుధ్యతే తత్త్వం ప్రకృతేః పురుషస్య చ॥
తాత్పర్యము : తల్లీ! బ్రహ్మ సాక్షాత్కార సాధన రూపమైన జ్ఞాన యోగమును నీకు వివరించితిని. దీని ద్వారా ప్రకృతి - పురుషుల యొక్క యథార్థరూపము అవగతమగును.
వ్యాఖ్య :
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 348 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 8. Entanglement in Fruitive Activities - 31 🌴
31. ity etat kathitaṁ gurvi jñānaṁ tad brahma-darśanam
yenānubuddhyate tattvaṁ prakṛteḥ puruṣasya ca
MEANING : My dear respectful mother, I have already described the path of understanding the Absolute Truth, by which one can come to understand the real truth of matter and spirit and their relationship.
PURPORT :
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment