విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 956 / Vishnu Sahasranama Contemplation - 956


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 956 / Vishnu Sahasranama Contemplation - 956 🌹

🌻 956. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 🌻

ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ

మృతాన్ పరీక్షిత్ ప్రభృతిన్ జీవయన్ ప్రాణదో హరిః

మృతి నొందిన పరీక్షిదాదులకు ప్రాణములను ఇచ్చినవాడు కనుక ప్రాణదః.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 956 🌹

🌻 956. Prāṇadaḥ 🌻

OM Prāṇadāya namaḥ


मृतान् परीक्षित् प्रभृतिन् जीवयन् प्राणदो हरिः / Mr‌tān parīkṣit prabhr‌tin jīvayan prāṇado hariḥ

Since Lord Hari brought back to life the likes of Parīkṣit and others who died - by giving them life, He is called Prāṇadaḥ.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment