విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 970 / Vishnu Sahasranama Contemplation - 970


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 970 / Vishnu Sahasranama Contemplation - 970 🌹

🌻 970. ప్రపితామహః, प्रपितामहः, Prapitāmahaḥ🌻

ఓం ప్రపితామహాయ నమః | ॐ प्रपितामहाय नमः | OM Prapitāmahāya namaḥ


పితామహస్యే విరిఞ్చేః పితేతి ప్రపితామహః

పితామహుడు అనబడు బ్రహ్మకును తండ్రి కావున తాతకు తండ్రి అయిన ప్రపితామహుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 970 🌹

🌻 970. Prapitāmahaḥ 🌻

OM Prapitāmahāya namaḥ


पितामहस्ये विरिञ्चेः पितेति प्रपितामहः / Pitāmahasye viriñceḥ piteti prapitāmahaḥ

Since He is the father Brahma who himself is known as pitāmaha i.e., grand father, He is called Prapitāmahaḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment