"ఇంతకూ మనం స్వతంత్రులమా కాదా ?"
మన మనసుచేసే ఆలోచనలు, శరీర కదలికలు దేనిలోనూ మనం పూర్తి స్వాతంత్రులం కాదు. కొద్దిపాటి సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే ఈ విషయం అవగాహన అవుతుంది. మనస్సు, శరీరం పూర్తిగా దైవాధీనమని గుర్తించటమే భక్తి. దీనిని సదా మననం చేయటమే శరణాగతి. ఎంతటి మహా వృక్షానికైనా బీజం ఎలా అయితే ఆధారంగా ఉందో అలాగే ప్రతి ప్రాణికి ఆత్మగా దైవం ఆధారంగా ఉంది. మనం పలు రూపాల్లో కొలిచే దైవాన్ని శక్తిరూపంగా తెలుసుకున్న రోజు ఆ దైవం ఈ విశ్వానికి ఎలా ఆధారమయ్యిందో తేటతెల్లమవుతుంది. ఆ శక్తే మన మనోదేహాలను నడుపుతోంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'మనోదేహాలు దైవాధీనాలే !'-

No comments:
Post a Comment