శివగీత - 79 / The Siva-Gita - 79



🌹.   శివగీత - 79 / The Siva-Gita - 79  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 5 🌻

దృశ్యంతే మూఢ చిత్తస్య - న హ్యార్ధ్ర స్థా ప కారకః |
తద్వదాత్మా పి నిర్లపో - దృశ్యతే మూఢ చేతసామ్ 21

స్వావిద్యాఖయాత్మ దోషేణ - కర్త్ర త్వాదిక ధర్మవాన్ |
తత్ర చాన్నయే పిండే - హృది జీవో వతిష్ఠతే 22

ఆన ఖాగ్రం వ్యాప్య దేహం - తద్బ్రు వేవ హితశ్శ్రఉణు |
పురీ తదభిధానేన - మాంసపిండో విరాజతే 23

నాభూరూర్ద్వ మధః కంటా - ద్వ్యాప్య తిష్ఠ తియ స్సదా |
తస్య మధ్యేస్తి హృదయం - సనాలం పద్మకోశవత్ 24

అధో ముఖం చ త త్రాస్తి - సూక్ష్మం సుషిర ముత్త మమ్ |
దహరాకాశ ముత్యుక్తం - తత్ర జీవో వతిస్టతే 25

మూర్ఖులకు నిర్లపుడైన యాత్మ తన యజ్ఞాన మూలక మైన యాత్మ దోషము వలన కర్త్ర త్వాదిక ధర్మముల కలవాడి వలె గోచరించును. అందలోను అన్నాత్మకమగు స్థూల శరీరములో నఖశిఖ పర్యంతము వ్యాపించి జీవుడు హృదయ మందుడును.

దత్త చిత్తుడ నైయాలికింపునే చెప్పే విషయమును, నాభికి పైన, కంఠమునకు దిగువ, పురీ తన్నామక మైన మాంసిండ మొకటి కలదు. అది సదా ప్రకాశించుచుండును.

అట్టి మాంస పిండము మధ్యన క్రిందు ముఖముగలదై కాడతో కూడి కమలము పగిది హృదయముండును. ఆ దానిలో నొక సూక్ష్మమగు నుత్తమమైన రంధ్రముండును (అది ప్రాణమునకు (జీవునికి) నివాస్థానము, దీనినే దహరాకాశ మందురు.


🌹   The Siva-Gita - 79   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -5
🌻

To the ignorant it looks like the untouched, blemishless Atma also gets soiled in the karmas and fruition. In the sthoola (gross) body, from head to toe, Jiva pervades and remains seated in the heart's core.

Listen carefully! Above the navel, and below the kantham (voice box), there exists a piece of flesh called by name 'Pooritam'. That always shines with splendor.

At the center of that part, having face downwards, having a stem, a lotus like ornag exists which is called hrudayam (heart).

Inside that heart there exists a microscopic hole (Sushumna nandi). That is the dwelling place of the Jiva (Prana). The same is called as 'Daharakasam'.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


01 Oct 2020

No comments:

Post a Comment