విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 352, 353 / Vishnu Sahasranama Contemplation - 352, 353


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 352 / Vishnu Sahasranama Contemplation - 352🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻352. వృద్ధాత్మా, वृद्धात्मा, Vr̥ddhātmā🌻


ఓం వృద్ధాత్మనే నమః | ॐ वृद्धात्मने नमः | OM Vr̥ddhātmane namaḥ

వృద్ధాత్మా స హరిర్యస్య హ్యాత్మా వృద్ధః పురాతనః అతి పురాతనమగు ఆత్మ ఎవనికి కలదో అట్టివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 352🌹

📚. Prasad Bharadwaj

🌻352. Vr̥ddhātmā🌻


OM Vr̥ddhātmane namaḥ

Vr̥ddhātmā sa hariryasya hyātmā vr̥ddhaḥ purātanaḥ / वृद्धात्मा स हरिर्यस्य ह्यात्मा वृद्धः पुरातनः He whose ātma or soul is ancient is Vr̥ddhātmā.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भश्शरीरभृत् ।महर्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥ ३८ ॥

పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ ।మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮ ॥

Padmanābho’ravindākṣaḥ padmagarbhaśśarīrabhr̥t ।Mahardhirr̥ddho vr̥ddhātmā mahākṣo garuḍadhvajaḥ ॥ 38 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 353 / Vishnu Sahasranama Contemplation - 353🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻353. మహాక్షః, महाक्षः, Mahākṣaḥ🌻


ఓం మహాక్షాయ నమః | ॐ महाक्षाय नमः | OM Mahākṣāya namaḥ

అక్షిణీ మహతీ యస్య మహాన్త్యక్షీణి వా హరేః ।
స మహాక్ష ఇతి ప్రోక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

ఈతనికి గొప్పవియగు రెండు లేదా అనేకములైన నేత్రములు కలవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 353🌹

📚. Prasad Bharadwaj

🌻353. Mahākṣaḥ🌻


OM Mahākṣāya namaḥ

Akṣiṇī mahatī yasya mahāntyakṣīṇi vā hareḥ,
Sa mahākṣa iti prokto vidvadbhirvedapāragaiḥ.

अक्षिणी महती यस्य महान्त्यक्षीणि वा हरेः ।
स महाक्ष इति प्रोक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

He whose two eyes are great or He whose many eyes are great is Mahākṣaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka


पद्मनाभोऽरविन्दाक्षः पद्मगर्भश्शरीरभृत् ।महर्धिरृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः ॥ ३८ ॥

పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ ।మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮ ॥

Padmanābho’ravindākṣaḥ padmagarbhaśśarīrabhr̥t ।Mahardhirr̥ddho vr̥ddhātmā mahākṣo garuḍadhvajaḥ ॥ 38 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2021

No comments:

Post a Comment