శ్రీ లలితా సహస్ర నామములు - 61 / Sri Lalita Sahasranamavali - Meaning - 61
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 61 / Sri Lalita Sahasranamavali - Meaning - 61 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀
🍀 249. పంచప్రేతాసనాసీనా -
పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
🍀 250. పంచబ్రహ్మస్వరూపిణీ -
పంచబ్రహ్మల స్వరూపమైనది.
🍀 251. చిన్మయీ -
జ్ఞానముతో నిండినది.
🍀 252. పరమానందా -
బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
🍀 253. విజ్ఞానఘనరూపిణీ -
విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 61 🌹
📚. Prasad Bharadwaj
🌻 61. pañca-pretāsanāsīnā pañcabrahma-svarūpiṇī |
cinmayī paramānandā vijñāna-ghanarūpiṇī || 61 || 🌻
🌻 249 ) Pancha prethasana seena -
She who sits on the seat of five dead bodies ( these are Brahma , Vishnu, Rudra, Eesa and Sadasiva without their Shakthi(consort))
🌻 250 ) Pancha brahma swaroopini -
She who is personification of five brahmas ( they are the gods mentioned in the last name with their Shakthi)
🌻 251 ) Chinmayi -
She who is the personification action in every thing.
🌻 252 ) Paramananda -
She who is supremely happy.
🌻 253 ) Vignana Gana Roopini -
She who is the personification of knowledge based on science
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 21
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment